Shikhar Dhawan praised Rishabh Pant brilliant Shots during India vs West Indies 3rd t20I. Pant was involved in a 130-run partnership with Dhawan, which is the second-highest third-wicket partnership for India
#IndiavsWestIndies
#T20I
#ShikharDhawan
#RishabhPant
#RohitSharma

ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ (4), కేఎల్ రాహుల్ (17) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కి చేరిపోయినా.. ధావన్-పంత్ జోడి మూడో వికెట్‌కి అభేద్యంగా 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో టీమిండియా విజయం ఖాయమైంది. యువ హిట్టర్ రిషబ్ పంత్ చాలా బాగా ఆడాడని ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రశంసించాడు.